India vs Australia: Steven Smith replaces Virat Kohli as No. 2 Test batsman, Kane Williamson solid at the top
#INDVSAUS3rdTest
#ICCTestrankings
#ViratKohli
#KaneWilliamson
#InjuredIndiancricketersList
#HanumaVihari
#RavichandranAshwin
#SteveSmith
#EnglandTestseries
#TimPaineDefendsSteveSmith
#RishabhPant
#MohammadSiraj
#JaspritBumrah
#RavindraJadeja
#RishabhPant
#SteveSmith
#ShubmanGill
#RohitSharma
#AjinkyaRahane
#DavidWarner
#ChateshwarPujara
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2021
#TeamIndia
#SydneyTest
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటారు. సిడ్నీ టెస్ట్ చివరిరోజు ఆసీస్ బౌలర్లను బెంబేలెత్తించిన పంత్ (97; 118 బంతుల్లో 12x4, 3x6) ఏకంగా 19 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌లో నిలవగా.. ఆల్‌రౌండ్ విభాగంలో 428 పాయింట్లతో జడేజా రెండో స్థానంలో నిలిచాడు. భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు ముగిసిన నేపథ్యంలో ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.